Home
Salman Khan Tiger 3
Salman Khan Tiger 3 News
-
Tiger 3: మరో మూడు రోజుల్లో దుకాణం మూత పడుతుంది…
డిసెంబర్ 1న రణబీర్ కపూర్ నటించిన అనిమల్ మూవీ, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సామ్ బహదూర్ పై పెద్దగా హైప్ లేకపోయినా అనిమల్ సినిమాపై మాత్రం ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాలీవుడ్ కి 2023 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 1 కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ మాత్రం అనిమల్… -
Salman Khan: టైగర్ కి వంద కోట్ల నష్టాలు తప్పవా?
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా నవంబర్ 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ క్యామియోకి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. టైగర్ గా సల్మాన్ ఖాన్ చేసిన ఫైట్స్ కి బాలీవుడ్ సినీ అభిమానులు భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. దీపావళి రోజున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కన్నా డే 2, డే 3 ఎక్కువ రాబట్టింది. రెండు రోజుల్లో… -
Tiger 3: ‘లేకే ప్రభు కా నామ్..’ పాటలో 7 అద్భుతమైన లుక్స్‌తో మెస్మరైజ్ చేయనున్న కత్రినా
నేటి తరం కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టే హీరోయిన్స్‌లో అద్భుతమైన అందం, అభినయం కత్రినా కైఫ్ సొంతం. బాలీవుడ్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ 3’లో ఆమె జోయా అనే పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు అదరిపొయే యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించటమే కాదు..కను రెప్ప వేయకుండా వావ్ అనిపించేంత అందంతో ఆకట్టుకునేంత ఆకర్షణీయంగా ఆమె కనిపించనుంది. దీనికి అక్టోబర్ 23న ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న ‘లేకే ప్రభు కా నామ్..’… -
Tiger 3: పఠాన్, జవాన్ రికార్డ్స్ కి చెక్ పెట్టిన టైగర్…
పఠాన్, జవాన్, గదర్ 2 సినిమాలో 2023లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. బాలీవుడ్ బిజినెస్ ని పూర్తిగా రివైవ్ చేసిన ఈ సినిమాలు ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక 2023లో ఈ సినిమాలదే టాప్ ప్లేస్ అనుకుంటుంటే… సల్మాన్ ఖాన్ సాలిడ్ గా బయటకి వచ్చాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని సల్మాన్ ఖాన్, టైగర్ 3 సినిమాతో కంబైక్ ఇస్తాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నమ్మకాన్ని… -
Salman Khan: సోషల్ మీడియాని 48 గంటల ముందే కబ్జా చేసిన టైగర్ ఫ్యాన్స్
పఠాన్, జవాన్ సినిమాలు ఈ ఏడాది వెయ్యి కోట్లు రాబట్టిన సినిమాలుగా బాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసాయి. జవాన్ 1100 కోట్లు దాటినా బాక్సాఫీస్ దగ్గర స్లో అవ్వట్లేదు. షారుఖ్ ఖాన్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తాడా లేక ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ వచ్చి చేరుతాడా అనేది నవంబర్ 10న తెలియనుంది. యష్ రాజ్ స్పై యునివర్స్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్రాంచైజ్… -
Salman: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో అసోసియేషన్‌తో చరిత్ర సృష్టించనున్న ‘టైగర్ 3’
ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీతో అసోసియేషన్ అయిన బిగ్గెస్ట్ మూవీ నిర్మాణ సంస్థగా యష్ రాజ్ ఫిలిమ్స్ చరిత్ర సృష్టించనుంది. వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్ అయిన స్టార్ స్పోర్ట్స్‌తో వైఆర్ఎఫ్ సంస్థ చేతులు కలిపింది. దీంతో కనువినీ ఎరుగని రీతిలో దీపావళికి రిలీజ్ కానున్న టైగర్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. ఈ అసోసియేషన్ వల్ల ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ అంతా టైగర్ 3 మూవీ ప్రమోషన్స్ పరంగా… -
Salman Khan: టైగర్ వస్తున్నాడు… లెక్క వెయ్యి కోట్ల నుంచి మొదలవుతుంది
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్… -
PVR Shares: ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు రాబోతున్నాయ్..జవాన్, టైగర్ 3, యానిమల్, సలార్
PVR Shares: గదర్ 2, జైలర్, డ్రీమ్ గర్ల్ 2, OMG 2 వంటి చిత్రాల కారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా లాభపడ్డారు. నిజానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు 25 శాతానికి పైగా పెరిగాయి. -
Salman: షారుఖ్ రియార్డ్స్ ని బ్రేక్ చేయగలిగేది ‘టైగర్’ మాత్రమే
పాన్ ఇండియా బాక్సాఫీస్ ని జవాన్ సినిమా మేనియా పూర్తిగా కమ్మేసింది. షారుఖ్ ఖాన్ సౌత్ స్టైల్ ప్రాపర్ కమర్షియల్ డ్రామాలో కనిపించడంలో బాలీవుడ్ ఆడియన్స్… 1970ల నుంచి ఇప్పటివరకూ ఇలాంటి కమర్షియల్ డ్రామాని చూడలేదు అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. మొదటి రోజు 129 కోట్లకి పైన ఓపెనింగ్ రాబట్టిన జవాన్ సినిమా ఓవరాల్ గా పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేలా ఉంది. ఈ ఏడాదే రిలీజ్ అయిన పఠాన్ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్… -
Salman Khan: ఈ దీపావళికి బాంబుల మోత… బాక్సాఫీస్ దగ్గర ఊచకోత
పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ లో జవాన్, అక్టోబర్ లో లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు వస్తున్నాయి… ఇక నవంబర్ నెలలో బాక్సాఫీస్ షేప్ షకల్ మార్చడానికి టైగర్ వస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. జోయా, టైగర్ లు యాక్షన్ మోడ్…
తాజావార్తలు
-
Kiren Rijiju: లాక్‌డౌన్‌పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్‌లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్‌పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..