నెక్స్ట్ మూవీ టైటిల్ రివీల్ చేసిన సల్మాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు సల్మాన్ ఖాన్. ఆయన తన సినిమా కెరీర్లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించడమే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఈ రోజు సల్మాన్ తన 56 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సల్మాన్ సోషల్ మీడియా అకౌంట్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, స్నేహితుల నుండి ఆయనకు బర్త్ డే విషెస్ శుభాకాంక్షలతో ముంచెత్తారు. సూపర్ స్టార్ కూడా తన పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులకు సరైన ట్రీట్ ఇచ్చాడు. తన నెక్స్ట్ మూవీ టైటిల్ ను స్వయంగా ప్రకటించాడు.
తన పుట్టినరోజు సందర్భంగా ఇటీవలి ఇంటరాక్షన్ లో సల్మాన్ తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “భజరంగి భాయిజాన్” సీక్వెల్ టైటిల్‌ను వెల్లడించాడు. సల్మాన్ ‘భజరంగీ భాయిజాన్ 2’ కోసం రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి పని చేయడం గురించి ప్రస్తావించాడు. దాని గురించి మాట్లాడుతూ ఈ చిత్రానికి ‘పవన్ పుత్ర భాయిజాన్’ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నాడు. ‘టైగర్ 3’ షూటింగ్ పూర్తయిన తర్వాత సల్మాన్ ‘నో ఎంట్రీ’ సీక్వెల్, ‘కభీ ఈద్ కభీ దీపావళి’లో పని చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆ తరువాత ‘భజరంగీ భాయిజాన్2’ ఉంటుంది. ప్రస్తుతానికి ఆయుష్ శర్మతో కలిసి ‘యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్’లో చివరిసారిగా కనిపించిన సల్మాన్, కత్రినా కైఫ్ సరసన తన టైగర్ ఫ్రాంచైజీ మూడవ విడతలో పని చేస్తున్నాడు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!