Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sakshi Dhoni Comments On Releasing Lgm In Telugu

Sakshi Dhoni: అందుకే తెలుగులో LGM.. అసలు విషయం చెప్పేసిన ధోనీ భార్య

Published Date :July 24, 2023 , 9:53 pm
By NTV WebDesk
Sakshi Dhoni: అందుకే తెలుగులో LGM.. అసలు విషయం చెప్పేసిన ధోనీ భార్య
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Sakshi Dhoni Comments on Releasing LGM in Telugu: ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married) త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇండియ‌న్ లెజెండ్రీ క్రికెట‌ర్ ఎం.ఎస్‌.ధోని ‘ఎల్‌జీఎం’ ఈ సినిమాతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్‌ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని, వికాస్ హ‌స్జా నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 4న రిలీజ్ అవుతున్న ఈ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్‌.ఫిల్మ్స్‌, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ విడుద‌ల చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో.. నిర్మాత సాక్షి ధోని మాట్లాడుతూ “ సాధార‌ణంగా మావారు ధోని, ఎప్పుడూ స‌ర్‌ప్రైజ్‌లిస్తుంటారు, ఆయ‌న్నుంచి వ‌చ్చిన మ‌రో స‌ర్ప్రైజ్ ఇది అని అన్నారు. సాధార‌ణంగా క్రికెట్ అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ కానీ, మా వారికి అది ప్రొఫెష‌న్‌ అని అన్నారు. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంట‌ర్‌టైన్మెంట్ కాబ‌ట్టి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చామని పేర్కొన్న ఆమె ఇద్ద‌రం చాలా సినిమాలు చూస్తామని అన్నారు. అది థియేట‌ర్‌లో కావ‌చ్చు.

Dimple Hayathi: ఎద అందాలను ఎరగా వేసి.. కుర్రాళ్లను చంపేస్తున్న డింపుల్

Also Read

  • Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
  • Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
Add as a preferred
source on google

ఓటీటీలో కావ‌చ్చు విపరీతంగా సినిమాలు చూస్తామని అన్నారు. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వ‌చ్చామని, ఇంకా మ‌రెన్నో సినిమాల‌ను చేయ‌టానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ‘ఎల్‌జీఎం’ సినిమాను త‌మిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్య‌లో అభిమానులున్నారు కాబట్టి తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నామని అన్నారు. తెలుగు సినిమాల‌ను హిందీలోకి అనువాదం చేసి యూ ట్యూబ్‌లో రిలీజ్ చేసేవాళ్లు నేను వాటిని చూసేదాన్నని పేర్కొన్న ఆమె ముఖ్యంగా నేను అల్లు అర్జున్ సినిమాల‌న్నింటినీ చూశానని, నేను త‌న‌కు పెద్ద అభిమానినని అన్నారు. నేను స్టోరీ డిస్క‌ష‌న్‌లో డైరెక్ట‌ర్‌తో మాట్లాడేదాన్నని పేర్కొన్న ఆమె ఎక్కువ‌గా ఫీడ్ బ్యాక్ తీసుకుని మంచి ఔట్‌పుట్ కోసం డిస్క‌స్ చేసుకునేవాళ్లమని, అలా క్రియేటివ్ సైడ్ నా వంతు పార్ట్‌ను నేను తీసుకున్నానని అన్నారు. ఇదొక ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి క‌థ‌ అని, సాధార‌ణంగా మ‌న రిలేష‌న్స్‌లో పొర‌ప‌చ్చాలు వ‌స్తుంటాయి వాటిని తిరిగి నిల‌బెట్టుకుటూ వెళుతుంటామని అన్నారు. మ‌న లైఫ్‌లో రిలేష‌న్ షిప్స్ గురించి చెప్పే సినిమా ఇదని పేర్కొన్న ఆమె ఓ ఇండిపెండెంట్ అమ్మాయి పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు త‌న మ‌న‌సులో ఎలా ఫీల్ అవుతుంటుందని అన్నారు. దానికి ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌నే పాయింట్‌తో ‘ఎల్‌జీఎం’ సినిమాను తెర‌కెక్కించామని ఆమె అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #lgm
  • Ivana
  • Let's Get Married Movie
  • Sakshi Dhoni

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!

  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..

  • Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!

  • Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్

  • S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions