Saindhavi: విడాకులపై దారుణ కామెంట్స్.. జీవీ ప్రకాష్ భార్య ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saindhavi clarifies her divorce from GV Prakash is not due to ‘external force’: తాజాగా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జివి ప్రకాష్, సింగర్ సైంధవి విడాకుల వార్త ప్రకటించారు. ఈ విషయాన్ని వారు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా వార్తలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కారణంతోనే విడాకులు తీసుకున్నారని, అందుకే విడిపోయారని చాలా విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక ఇవి మరీ బాధాకరంగా ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ మేరకు జీవీ ప్రకాష్ ఒక ప్రకటన విడుదల చేశారు.
TV Anchor: తీర్థంలో మత్తుమందిచ్చి రేప్.. పూజారిపై టీవీ యాంకర్ కేసు
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అందులో నాణ్యత లేని రాతలు బాధ కలిగించేలా ఉన్నాయని, తమిళుల గౌరవం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో గాయని సైంధవి కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మా గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. అయితే చాలా యూట్యూబ్ ఛానెల్‌లు తమకు లభించిన సమాచారంతో అపోహలు సృష్టిస్తుండటం కలవరపెడుతోందని పేర్కొంది. మా విడాకులకు ఎవరూ బాధ్యులు కాదు, మా ప్రయోజనం కోసం మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. GV మరియు నేను గత 24 సంవత్సరాలుగా మా స్కూల్ డేస్ నుండి స్నేహితులుగా ఉన్నాం, మేము ఇకపై ఆ స్నేహాన్ని కొనసాగిస్తాము, ధన్యవాదాలు అని అంటూ ఆమె రాసుకొచ్చింది.
— Saindhavi (@singersaindhavi) May 16, 2024
తాజావార్తలు
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!