“ఆర్ఆర్ఆర్”పై రాజమౌళి మరో అదిరిపోయే స్కెచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి సొంత మార్కెటింగ్ స్ట్రాటజిలతో సరికొత్త స్కెచ్ లు గీస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సంబంధించి రాజమౌళి చేస్తున్న భారీ ప్లాన్లు చూస్తుంటే షాకింగ్ గా అన్పిస్తోంది. “ఆర్‌ఆర్‌ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఔటింగ్ కోసం భారీగా స్క్రీన్‌లు రాబోతున్నాయి. యూఎస్ లో “ఆర్ఆర్ఆర్” మొత్తం 1000+ స్క్రీన్‌లతో 288 సినీమార్క్ మల్టీప్లెక్స్‌లలో విడుదల చేస్తోంది. ప్రతి మల్టీప్లెక్స్‌లో “ఆర్ఆర్ఆర్” కోసం మాత్రమే 3, 4 స్క్రీన్‌లు ఉంటాయి.
Read also : ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్
Also Read
- Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
- Vishwanath And Sons Review : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ.. సూపర్బ్ ఫస్టాఫ్.. సెకండాఫ్?
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
అతిపెద్ద థియేటర్ చైన్ సినిమార్క్ కు సంబంధించి దాదాపు 325+ యూఎస్ఏ మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. వాటిలో 90 శాతం మల్టిప్లెక్స్ లలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుండడం విశేషం. దీన్ని బట్టి “ఆర్ఆర్ఆర్” యూఎస్ లో ఏ రేంజ్ లో విడుదల కానుందో ఊహించుకోవచ్చు. ఇప్పటివరకూ యూఎస్ లో భారీ సంఖ్యలో, ప్రదేశాలలో ప్రదర్శితం కానున్న మొదటి భారతీయ చలనచిత్రం “ఆర్ఆర్ఆర్”. గతంలో 207 మల్టీప్లెక్స్‌లతో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ వచ్చింది.
తాజావార్తలు
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్‌పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!