Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rrr Glimpse Out Now

“ఆర్ఆర్ఆర్” గ్లింప్స్ : విజువల్ వండర్… ఇవే హైలెట్స్

Published Date :November 1, 2021 , 11:06 am
By Prakash
“ఆర్ఆర్ఆర్” గ్లింప్స్ : విజువల్ వండర్… ఇవే హైలెట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మోస్ట్ అవైటెడ్ మూవీ “ఆర్ఆర్ఆర్” సినిమా నుంచి రాజమౌళి విడుదల చేస్తానని చెప్పిన గ్లింప్స్ వచ్చేసింది. యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. గ్రాండ్ విజువల్స్‌ తో భారీ యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ గా విడుదలైన “ఆర్ఆర్ఆర్” గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ 45 సెకన్ల వీడియోలో సన్నివేశాలు అద్భుతమని చెప్పాలి. భారీ యాక్షన్‌తో నిండిన గ్రాండ్ విజువల్స్‌ కట్టిపడేస్తున్నాయి. నటీనటులు భావోద్వేగాలను ప్రదర్శించిన విధానం హైలెట్. ఇక ఈ వీడియోలో కన్పిస్తున్న భారీ సెట్స్‌తో పాటు సినిమా కోసం వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులను ఉపయోగించడం మరో ఆసక్తికర విషయం. ఎప్పటి నుంచో ఈ గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు.

ఈ ఒక్క టీజర్ చాలు సినిమాపై అంచనాలను మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి. అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్… ఇలా సినిమాలోని ప్రతి ముఖ్యమైన పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేశారు. మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్… ఒక్క డైలాగ్ కూడా లేకుండానే సైలెంట్ గా కేవలం లుక్స్ తోనే మనసుని తాకే భావోద్వేగాల్ని పలికించారు నటీనటులు. టీజర్ లో మరో కీలకమైన అంశం ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది వీడియోలో సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేస్తుంది.

Read Also : నాగశౌర్య ఫామ్ హౌజ్ లో జూదం… రిమాండ్ కు తరలింపు

జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లతో పాటు, బాలీవుడ్ నటి అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ అద్భుతాన్ని ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా ? అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ajay devgan
  • Alia Bhatt
  • ntr
  • rajamouli
  • Ram Charan

తాజావార్తలు

  • Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

  • Modi-Rahul Gandhi: పార్లమెంట్ దగ్గర మోడీ-రాహుల్‌గాంధీ సంభాషణ.. వీడియో వైరల్

  • Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్‌ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌.. కోరిక తీర్చాలని వేధింపులు..!

  • Vaibhav Sooryavanshi: ‘నేను బంతిని చూస్తాను.. బౌలర్‌ను కాదు’.. గెలుపు సీక్రెట్ బయటపెట్టిన వైభవ్

  • Mumbai: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions