Rithu Chowdhary: సీరియల్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టి జబర్దస్త్ లో ఎంటర్ అయ్యి ఫేమస్ అయిన నటి రీతూ చౌదరి. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఇక ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి చెప్పనవసరం లేదు. ఇక ఈ మధ్యనే రీతూ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ గా మారాయి.