Site icon NTV Telugu

Rithu Chowdari : నడుము అందాలతో రీతూ చౌదరి రచ్చ

Rithu

Rithu

Rithu Chowdari : రీతూ చౌదరి మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. మొన్న బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమె విచారణ కూడా ఎదుర్కుంది. అప్పటి నుంచి కొంత బ్రేక్ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. వరుసగా పోస్టులతో కుర్రాళ్లకు అందాల వల విసురుతోంది. ఖమ్మంకు చెందిన ఈ బ్యూటీ.. మొదట్లో సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ తో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడి నుంచే ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సొంతం అయింది. ఆ తర్వాత బోల్డ్ టర్న్ తీసుకుంది.

Read Also : Balakrishna : బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ..?

ఘాటుగా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది ఈ బ్యూటీ. బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ సీరియల్స్ లోనే నటిస్తోంది. దాంతో పాటు ఓ షోకు యాంకర్ గా కూడా చేస్తోంది. తాజాగా చీరకట్టులో మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఘాటుగా అందాలను ఆరబోసింది. ఇందులో తన నడుము అందాలతో పాటు ఎద పొంగులు కూడా చూపించేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇలా హాట్ హాట్ అందాలను ఆరబోయడంతో కుర్రాళ్లు రెచ్చిపోతున్నారు. లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Exit mobile version