Rithu Chowdary : రీతూ చౌదరి అందాలను అస్సలు దాచుకోకుండా రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా వయ్యారాలను చూపిస్తోంది ఈ బ్యూటీ. సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ వయ్యారి.. ఆ తర్వాత జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయింది. హైపర్ ఆదితో చేసిన స్కిట్లతో కుర్రాళ్లలో మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచే సోషల్ మీడియా