కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా వున్నారు.. కళ్యాణ్ రామ్ ప్రేక్షకులకు కొత్త తరహా కథలను చూపించాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు.. అలా ఆయన చేసిన ప్రమోగం ‘బింబిసార’.. ఈ సినిమా కళ్యాణ్ రామ్‌కు తిరుగులేని విజయం అందించింది.. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసారా మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్‌తో ఇదే ఏడాది ఆరంభం లో ‘అమిగోస్’ అనే…