బాలీవుడ్ ఎంట్రీకి మాస్ మహారాజా రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇది పాన్ ఇండియన్ రిలీజ్ సీజన్. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ‘పుష్ప: ది రైజ్’ తెలుగు చిత్రనిర్మాతలకు మరింత ప్రోత్సాహాన్ని అందించింది. రాబోయే వారాల్లో ప్రముఖ హిందీ చిత్రాల విడుదలలు ఏవీ లేకపోవడంతో ఉత్తర భారత బాక్సాఫీస్ ను దడలాడించడానికి తెలుగు చిత్రాలకు ఇదే మంచి అవకాశం. అందుకే యంగ్ హీరోలు హిందీ అరంగ్రేటానికి సిద్ధమైపోతున్నారు. ఆ లిస్ట్ లో మాస్ మహారాజా రవితేజ కూడా చేరిపోయారు.
Read Also : బాలీవుడ్ ఎంట్రీకి మాస్ మహారాజా రెడీ
Also Read
- David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
- Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
- Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
రవితేజ తదుపరి చిత్రం ‘ఖిలాడీ’ ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజా అప్డేట్ ఏమిటంటే ద్విపాత్రాభినయంతో కూడిన యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్‌ని హిందీలో కూడా ఫిబ్రవరి 11న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా చాలా బాలీవుడ్ చిత్రాల విడుదల వాయిదా పడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘ఖిలాడీ’ నిర్మాతలు ఇప్పుడు హిందీ బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రం నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. నార్త్ ఇండియన్ సర్క్యూట్ లో ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ విడుదల చేయనుంది.
రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ‘ఖిలాడి’ని ఎ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా, ఇందులో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక రవితేజ ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’, ‘రావణాసుర’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత త్వరలో ‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు.
తాజావార్తలు
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!