ఇది పాన్ ఇండియన్ రిలీజ్ సీజన్. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ‘పుష్ప: ది రైజ్’ తెలుగు చిత్రనిర్మాతలకు మరింత ప్రోత్సాహాన్ని అందించింది. రాబోయే వారాల్లో ప్రముఖ హిందీ చిత్రాల విడుదలలు ఏవీ లేకపోవడంతో ఉత్తర భారత బాక్సాఫీస్ ను దడలాడించడానికి తెలుగు చిత్రాలకు ఇదే మంచి అవకాశం. అందుకే యంగ్ హీరోలు హిందీ అరంగ్రేటానికి సిద్ధమైపోతున్నారు. ఆ లిస్ట్ లో మాస్ మహారాజా రవితేజ కూడా చేరిపోయారు. Read Also : బాలీవుడ్ ఎంట్రీకి మాస్ మహారాజా…