Raveena Tandon : వాంతులు చేసుకుంటే క్లీనింగ్… హీరోయిన్ ఎలా అయ్యిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాంతులు చేసుకుంటే శుభ్రం కూడా చేశాను అంటూ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరి భవిష్యత్తును విధి ఎప్పుడు, ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. తన విషయంలో కూడా అలాగే జరిగింది అంటూ రవీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న “కేజీఎఫ్-2” మూవీలో కీలకపాత్రలో కన్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రవీనా అసలు తన కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది అనే విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Read Also : Sarkaru Vaari Paata Title Song : వెపన్స్ లేని వేట !
Also Read
“కెరీర్ స్టార్టింగ్ లో ఓ స్టూడియోలో ఫ్లోర్ తుడిచేదాన్ని. అక్కడ ఎవరైనా వాంతులు చేసుకుంటే శుభ్రం చేసేదాన్ని. 10వ తరగతి పూర్తయ్యాక ఇలాంటి పనులు చాలా చేశాను. ప్రహ్లాద్ కక్కర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశాను. ఆ సమయంలోనే ఎవరైనా మోడల్ టైంకి రాకపోతే, నన్ను పిలిచి మేకప్ వేసి, ఫోజులు ఇవ్వమనే వారు. అలా మోడలింగ్ మొదలు పెట్టగా, హీరోయిన్ గా మంచి అవకాశాలు తలుపు తట్టాయి. నేను అసలు యాక్టర్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. అలా హీరోయిన్ గా కెరీర్ టర్న్ తీసుకుంది. అయితే సినిమాల్లోకి రాకముందు నటన, డ్యాన్స్ వంటి స్కిల్స్ ఏం తెలియదు. సినిమాలు చేస్తూనే అవన్నీ నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ బ్యూటీ బంగారు బుల్లోడు, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది.
తాజావార్తలు
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..