Raveena Tandon: నా కూతురిలో ఆ నటి ఆత్మ.. స్టార్ హీరోయిన్ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాన్వి విషయంలో శ్రీదేవి చేసిన తప్పు రవీనా ఠాండన్కు ఓ పాఠంగా మారింది. తన కూతురు రషా తడాని విషయంలో శ్రీదేవిలా ఆలోచించకుండా జాగ్రత్తపడింది రవీనా. టాలీవుడ్ ఆఫర్ రాగానే స్టారా? యంగ్ హీరోనా అని చూడకుండా ఓకె చేసేసింది. రవీనా టాండన్.. అనిల్ తడానీ కూతురు రషా తడానీ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఘట్టమనేని రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100.. మంగళవారం తీసిన అజయ్ భూపతి దర్శకుడు. ఇందులో రషా పోషిస్తున్న మంగ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. సినిమా ఆల్రెడీ 30 రోజులపాటు ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
Also Read :Allu Arjun& NTR : సైలెన్స్ వీడాలి.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!
Also Read
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
రషా తడానీ ‘అజాద్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. సినిమా ఫ్లాప్ అయినా.. ఇందులోని స్పెషల్ సాంగ్‌లో రషా డ్యాన్స్‌కు..ఎక్స్ప్రెషన్స్కు యూత్ ఫిదా అయింది. సినిమా హిట్ కాకపోయినా.. రషా మాత్రం తక్కువ టైంలో ఇండియా వైడ్ పాపులర్ అయింది. 19 ఏళ్లకే కెరీర్ స్టార్ట్ చేసిన రషా.. మార్షల్ ఆర్టిస్ట్.. టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అయిన రషా యాక్టింగ్‌కు తల్లి రవీనా ఫిదా అయిపోయింది. కూతురు గురించి ఓ ఇంటర్వ్యూలో రవీనా మాట్లాడుతూ.. రషా మూడు నెలల వయసు నుంచే ఫేస్‌లో ఎక్స్ప్రెషన్స్ పలికించిందని.. అద్దం ముందు నిలబడి ఏడుస్తున్నట్టుగా నటించేదని చెప్పుకొచ్చింది. చిన్న వయసులో అద్దం ముందు నుంచుని నటించాలన్న ఆలోచన ఎలా వచ్చిందో అర్థం అయ్యేది కాదు. ఎవరో గొప్ప నటి ఆత్మ రషాలో వుందేమోనని మదర్ అనేదంటూ కూతురి జ్ఞాపకాలను పంచుకుంది రవీనా.
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!