బీటౌన్‌లో స్టార్ సన్సే కాదు డాటర్స్ హవా కూడా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ముగ్గురు యంగ్ అండ్ జెన్ జెడ్ బ్యూటీలు తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. రవీనా టాండన్ తనయ రాషా తడానీ అజయ్ దేవగన్ సపోర్టుతో ఆజాద్ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టింది. ఓ స్పెషల్ సాంగ్‌లో మాత్రం రాషా ఇరగదీసి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టాలెంటైతే ప్రదర్శించింది. Also Read : Rajasaab…
బాలీవుడ్ దంపతులు అజయ్ దేవ్‌గణ్, కాజోల్ తమ కుమార్తె నైసా దేవ్‌గణ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక క్షణాన్ని ఓ వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ‘ఇది చాలా ఎమోషనల్ మోమెంట్.. గర్వంగా ఉంది’ అంటూ కాజోల్ స్పందించారు. 22 ఏళ్ల నైసా, స్విట్జర్లాండ్‌లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ విభాగంలో బీబీఏ (బాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) డిగ్రీని పొందింది. ఈ సందర్భంగా ఆమెకు సెలబ్రిటీల నుంచి, ఫ్యాన్స్ నుంచి…