‘రావణాసుర’ సంక్రాంతి పోస్టర్.. మాస్ మహారాజా ఊర మాస్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మాహారాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రావణాసుర’. సంక్రాంతి పర్వదినాన ఈ సినిమా పూజ కార్యక్రమాలను నేడు ఘనంగా జరుపుకొంటుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తాజగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని మేకర్స్ కొత్త పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 న ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లు తెలిపారు.
ఇక పోస్టర్ లో మాస్ మహారాజా పేరుకు తగ్గట్టే ఊర మాస్ లుక్ లో కనిపించారు. లాయర్ డ్రెస్ లో నోట్లో ఉన్న సిగార్ ని వెలిగిస్తూ కనిపించాడు. ముఖ్యంగా ఆ లాయర్ డ్రెస్ మీద రక్తపు మరకలు చూస్తుంటే.. ఈ పోస్టర్ ఫైట్ సీన్లో తీసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పది గెటప్పుల్లో కనిపించనున్నట్లు టాక్. ఇకఈ చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి పోస్టర్స్ తోనే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన 'రాజా శివాజీ'.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
- Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
- Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
Happy Sankranthi!!#Ravanasura… very excited 😊 pic.twitter.com/wHYFuKzIMr
— Ravi Teja (@RaviTeja_offl) January 14, 2022
తాజావార్తలు
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!