“మహాసముద్రం” క్లాసీ సాంగ్ రిలీజ్ కు టైం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వానంద్, సిద్ధార్థ్, అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం” షూటింగ్ జూలై 9న పూర్తయింది. ఇంటెన్స్ లవ్ స్టోరీ “మహా సముద్రం” రాజమౌళి “ఆర్ఆర్ఆర్”తో ఢీకొంటుంది. “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయిన ఒకరోజు తరువాత థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు, గరుడ రామ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “మహా సముద్రం”కు సినిమాటోగ్రఫీ రాజ్ తోట, ఎడిటింగ్ ప్రవీణ్ కేఎల్, సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 14న థియేటర్లలోకి రానుంది.
Read Also : నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మామ… “జాతిరత్నం”కు నాని పంచ్
Also Read
- Peddi Controversy : 'పెద్ది' ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్... ఏమన్నారంటే?
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
ఈ సినిమా నుంచి క్లాసీ లవ్ సాంగ్ ను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. “చెప్పకే చెప్పకే” అనే పాటను రేపు ఉదయం 10.35 గంటలకు రష్మిక మందన్న రిలీజ్ చేయబోతోంది అంటూ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ ప్రేమ పాట అదితి పోషించిన ‘మహా’ పాత్ర మీద చిత్రీకరించబడింది. ఈ యాక్షన్ డ్రామాతో సిద్ధార్థ్ దాదాపు 8 సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌కి తిరిగి రాబోతున్నాడు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!