Brahmanandam: రెహ్మాన్ డకాయిట్’తో ఖాన్ దాదా సిట్టింగ్ వేస్తే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ‘ధురంధర్’ గురించే చర్చ జరుగుతోంది. ఇటీవల రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను గతంలో రిలీజ్ అయిన సినిమాకి సీక్వెల్‌గా రూపొందించారు. ఇక ‘ధురంధర్’ సినిమాలో రణవీర్ సింగ్ పాత్రతో పాటుగా, ‘రెహమాన్ డికాయిట్’ అంటూ అక్షయ్ ఖన్నా నటించిన పాత్రకు కూడా సూపర్ క్రేజ్ లభించింది.
Also Read:Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్న సీనియర్ హీరో
Also Read
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
నిజానికి హీరోతో సమానంగా ఆయన పాత్రకు కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు అంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే, తాజాగా అలాంటి అక్షయ్ ఖన్నాతో టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం భేటీ అయ్యారు. ఈ మేరకు వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోని బ్రహ్మానందం తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. నిజానికి అక్షయ్ ఖన్నా ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేశారు, కానీ ఈ ‘రెహమాన్’ పాత్ర ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఈ పాత్ర దెబ్బతో ఆయనకు ఎన్నో బడా బ్యానర్ల సినిమాలలో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే ఆయన మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా సినిమాలు ఒప్పుకుంటున్నారు. మరోపక్క బ్రహ్మానందం విషయానికి వస్తే, ఆయన కూడా ఒక రకంగా రిటైర్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. మనసుకు నచ్చిన సినిమాలు మాత్రం చేస్తూ వస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!