RGV : రితేష్ దేశ్‌ముఖ్ – రామ్ గోపాల్ వర్మ కలయికలో ఛత్రపతి శివాజీ బయోపిక్.. ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనదైన శైలితో సినిమాలు చేసిన వర్మ, ఇప్పుడు బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్తో కలిసి ఛత్రపతి శివాజీ బయోపిక్ చేయబోతున్నారు. రితేష్ ఈ చిత్రంలో కేవలం హీరోగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర గర్వకారణమైన శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను గురించి వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Also Read : Unni Mukundan: మాజీ మేనేజర్ ఆరోపణలపై ఉన్ని ముకుందన్ స్పందన..
Also Read
- The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. 'ది పారడైజ్' సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
“నేను రాజా శివాజీతో ఉన్నాను.. ఇది భారత్‌లో ఎప్పుడూ రానటువంటి అత్యుత్తమ చారిత్రక చిత్రం అవుతుంది” అని వర్మ పేర్కొన్నారు. రితేష్ దేశ్‌ముఖ్ విషయానికి వస్తే.. ఇప్పటికే హిందీ, మరాఠీ సినిమాలతో పాటు టెలివిజన్ హోస్ట్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంతో పాటు మస్తీ 4, ధమాల్ 4 వంటి చిత్రాలలో కూడా నటిస్తున్నారు రితేష్ . కానీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రాజా శివాజీ మూవీతో రితేష్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. పైగా వర్మ కలయిక కావడంతో అంచనాలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి.
Me with the RAJA SHIVAJI ..Can’t wait to see @Riteishd ‘s next directorial ..Whatever I heard of it , it will be the best Historical film in India 🙏🙏🙏 pic.twitter.com/HMr1jD6Ap2
— Ram Gopal Varma (@RGVzoomin) September 23, 2025
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?