Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు కలిసి సాంగ్ గురించి చర్చిస్తున్న ఫొటోను రిలీజ్ చేశారు. చికిరి అంటే ఏంటో రేపు ఉదయం 11.07 గంటలకు తెలుసుకోండి అంటూ పోస్టు పెట్టింది మూవీ టీమ్.
Read Also : Bandla Ganesh : నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. బండ్ల గణేష్ షాకింగ్ పోస్ట్
రేపు ఉదయం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి రాబోతోంది. ఆ పాటను లిరికల్ రూపంలో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ మధ్య పెద్ది మూవీ నుంచి పెద్దగా అప్డేట్లు రాలేదు. అందుకే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ఈ సాంగ్ ను తీసుకొస్తున్నారు. సాంగ్ కు సంబంధించి అన్ని పనులు అయిపోయాయంట. రేపు రిలీజ్ తర్వాత మంచి హైప్ పెరుగుతుందని మూవీ టీమ్ భావిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా ఈ సాంగ్ ఉండబోతోందంట. సరికొత్తగా ఉండనున్న ఈ సాంగ్ ఎలాం ఉంటుందో చూడాలి.
Read Also : SSMB 29 : బాహుబలి రేంజ్ లో సెట్ వేయిస్తున్న రాజమౌళి..
#WhatisChikiri ? 🤔
Know it tomorrow at 11.07 AM 🔊
The world will move to its beat and start vibing 🕺🏻 ❤️🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/c6DPBcITQW
— PEDDI (@PeddiMovieOffl) November 4, 2025
