Ram Charan: ఎంతో కష్టపడి ఆ పని చేస్తే.. ఉపాసన చెంపమీద కొట్టింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన ప్రస్తుతం తల్లితండ్రులుగా మారిన విషయం తెల్సిందే.మెగా ప్రిన్సెస్ క్లింకారా ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండడం లేదు ఈ జంట. ఈ అపురూపమైన క్షణాల కోసం ఈ జంట 11 ఏళ్లు ఎదురుచూసింది. ఇక ఈ మధ్యనే ఉపాసన తన పుట్టినరోజున. తల్లిగా తానుమళ్లీ ఎలా జన్మించాను అనేది ఒక వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. చరణ్- ఉపాసన ది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెల్సిందే. ఒక ఫ్రెండ్ ద్వారా చరణ్ కు ఉపాసన పరిచయం కావడం.. ముందు స్నేహితులుగా ఉన్న వీరు.. తరువాతః ప్రేమలో పాడడం, పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి.చరణ్ నిత్యం ఉపాసనతోనే ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. వెకేషన్స్ అని, షాపింగ్ అని భార్యతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనీ చూస్తాడు. ఇక పెళ్ళైన కొత్తలో అయితే ఉపాసనకు మంచి మంచి గిఫ్ట్ లు ఇచ్చేవాడట చరణ్. కానీ, ఆమెకు ఏవి నచ్చేవి కాదని, ఆ విషయంలో ఉపాసన చేత చెంప దెబ్బలు కూడా తిన్నాను అంటూ చరణ్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Nithiin: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ గా నితిన్.. ఆ లుక్ ఏందీ బ్రో..?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఒక క్లాత్ బ్రాండ్ కు చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా.. ఆ ప్రమోషన్ ఇంటర్వ్యూను కమెడియన్ తన్మయ్ భట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా.. ఎవరికైనా ఆన్లైన్ షాపింగ్ చేశారా.. ? అన్న ప్రశ్నకు.. ” పెళ్ళైన కొత్తలో ఉపాసన కోసం ఒక కాస్ట్లీ గిఫ్ట్ తీసుకున్నాను. దాన్ని వెతకడానికే.. ఐదు గంటలు పట్టింది. అది వచ్చాకా.. ఉపాసనకు ఇచ్చి సర్ ప్రైజ్ చేశా.. కానీ, ఆమె మాత్రం దాన్ని అవతలకు పారేసి.. నన్ను చిన్నగా చెంప దెబ్బ కొట్టేసి వెళ్ళిపోయింది. అందుకే ఆడవాళ్లకు సర్‌ప్రైజులు ఇవ్వొద్దు. వారికి కూడా అవి నచ్చవేమో. ఏదైనా వాళ్లని అడిగి కొంటే బెటర్ అని నా ఫీలింగ్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!