Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ram Charan Peddi Rai Rai Ra Ra Song Chiranjeevi Praise Buchi Babu

Ram Charan : హై ఫీవర్’లోనూ చరణ్ డాన్స్.. బయటపెట్టిన బుచ్చిబాబు!

Published Date :March 3, 2026 , 7:33 pm
By Bhargav Chaganti
Ram Charan : హై ఫీవర్’లోనూ చరణ్ డాన్స్.. బయటపెట్టిన బుచ్చిబాబు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు. “‘రైరై రా రా’ స్క్రీన్‌పై ఫైర్ లా ఉంది. ఇది ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ కలిసిన అద్భుతం. రామ్ చరణ్ స్క్రీన్‌ను ఎఫర్ట్‌లెస్ గ్రేస్, ఎలక్ట్రిఫైయింగ్ స్పీడ్‌తో లైట్ అప్ చేస్తూ కనిపించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. చరణ్ మూవ్ అయ్యే విధానం చూడటం ఒక జాయ్!

దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్‌, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అందించిన కంపోజిషన్, వోకల్స్‌, అలాగే జానీ మాస్టర్ అందించిన పవర్ ప్యాక్‌డ్ కొరియోగ్రఫీ అద్భుతంగా వున్నాయి సినిమాటోగ్రాఫర్ ఆర్, రత్నవేలు అందించిన మ్యాగ్నిఫిసెంట్ విజువల్స్‌, గేయరచయిత అనంత శ్రీరామ్ రాసిన మీనింగ్‌ఫుల్ లిరిక్స్‌ ఎంతగానో అలరించాయి. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ స్పెక్టాక్యులర్ విజన్‌ను నిర్మాణం చేసినందుకు అభినందనలు’ తెలియజేశారు మెగాస్టార్.

దానికి దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ Thank you sooo much Sirrrr, ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ BGM షూటింగ్ చేస్తున్నప్పుడు Charan సర్‌కి High fever sir. మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన “లేదు చేద్దాం” అన్నారు. అంత జ్వరం లో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు. ఆ డెడికేషన్, ఆ అటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్, Love U Sirrr అంటూ పేర్కొన్నారు. సినిమా నుంచి వస్తున్న ప్రతి కంటెంట్ వరల్డ్ వైడ్ వైరల్ కావడంతో ‘పెద్ది’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతుతున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది.

Thank you sooo much Sirrrr
❤️❤️❤️🙏🙏🙏

ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ BGM షూటింగ్ చేస్తున్నప్పుడు Charan సర్‌కి High fever sir. మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన “లేదు చేద్దాం” అన్నారు. అంత జ్వరం లో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు.

ఆ డెడికేషన్, ఆ… https://t.co/QXAlEOwlGw

— BuchiBabuSana (@BuchiBabuSana) March 3, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anantha Sriram lyrics
  • AR Rahman music
  • buchi babu sana
  • Chiranjeevi Reaction
  • Johnny Master Choreography

తాజావార్తలు

  • Ram Charan : హై ఫీవర్’లోనూ చరణ్ డాన్స్.. బయటపెట్టిన బుచ్చిబాబు!

  • IPL 2026కి ముందు RCBకి సూపర్‌ న్యూస్‌..

  • Modified Interest Scheme: రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్..! కేవలం 3% వడ్డీకే రూ.3 లక్షల రుణం..!

  • Middle East War: ఇరాన్ మిస్సైళ్ల దాడి అలర్ట్‌తో.. ముంబై-దుబాయ్ ఫ్లైట్ డబుల్ రివర్స్ చేసి సేఫ్ ల్యాండింగ్

  • Kumar Sangakkara: లెజెండరీ క్రికెట్ ప్లేయర్ కి పితృ వియోగం..

ట్రెండింగ్‌

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions