Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charan Joins The Elite Actors List Of Academy

Ram Charan: గ్లోబల్ స్టార్ అకాడెమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయాడు…

Published Date :November 2, 2023 , 9:44 am
By Shiva Kranthi
Ram Charan: గ్లోబల్ స్టార్ అకాడెమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయాడు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా దాటి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. ఈ రెండు యాక్టింగ్ పవర్ హౌజ్ లు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో అద్భుతంగా నటించి వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసారు. ఇండియాకి ఆస్కార్ అవార్డుని తెచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్టీఆర్ ని అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరేలా చేసింది. ఎన్టీఆర్ ఆస్కార్ అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణం. ఇప్పుడు ఇదే లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా చేరిపోయాడు. అకాడెమీ కొత్తగా ప్రకటించిన యాక్టర్స్ బ్రాంచ్ లిస్టులో చరణ్ కూడా ఉన్నాడు. ఆస్కార్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

చరణ్ ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరాడు అనే వార్త బయటకి రాగానే మెగా అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేసారు. సెలబ్రేషన్ మోడ్ లో ఫుల్ ట్వీట్స్ చేస్తూ రామ్ చరణ్ పేరుని, గ్లోబల్ స్టార్ ట్యాగ్ ని టాప్ ట్రెండ్ చేస్తున్నారు. “Through their nuanced portrayal and dedication to authenticity, these actors gift us with characters that leave a lasting impression on our hearts and minds. Their mastery of their art form transforms ordinary moments into extraordinary cinematic experiences, enriching our appreciation for the depth and complexity of human emotions. We’re thrilled to welcome these accomplished performers to the Actors Branch of the Academy. Lashana Lynch, Ram Charan, Vicky Krieps, Louis Koo Tin-Lok, Keke Palmer, Chang Chen, Sakura Ando, Robert Davi” అంటూ అకాడెమీ పోస్ట్ చేసింది. 

View this post on Instagram

 

A post shared by The Academy (@theacademy)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ram Charan Academy Actor
  • Ram Charan in Academy Actors List
  • Ram Charan Oscars

తాజావార్తలు

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!

  • SSC Exams: నేటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు, పేరెంట్స్ తప్పక పాటించాల్సిన ముఖ్య సూచనలు

  • Trump: రష్యా క్లారిటీ ఇచ్చినా.. అమెరికా అనుమానాలు.. పుతిన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు..

  • Janasena Party Formation Day: నేడే “జనసేన” పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. పాడేరు పర్యటనలో డిప్యూటీ సీఎం..!

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions