Ram Charan: చరణ్ ఇంట్లో కుక్కలా పుట్టినా బావుండేది.. రైమ్ లక్కీ బేబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన భార్య ఉపాసనకు పెట్స్ అంటే ప్రాణమని అందరికి తెల్సిందే. చరణ్ కు అయితే మరీ ఇష్టం చిన్నతనం నుంచి కూడా చరణ్ పెట్స్ ను పెంచుతూనే ఉన్నాడు. మగధీర సమయంలో వాడిన కాజల్ అనే గుర్రాన్ని ఎంతో ఇష్టంగా పెంచాడు. ఇక ఆ తర్వాత చరణ్ లైఫ్ లో బ్రాట్ అనే డాగ్ ఉండేది.. ఆ తరువాత వచ్చిందే రైమ్. చాలా రేర్ గా సెలబ్రిటీల కన్నా పెట్స్ పాపులర్ అవుతాయి. అందులో ఈ రైమ్ ముందు వరుస లో ఉంటుంది. రామ్‌చరణ్ పెట్ డాగ్ రైమ్ ఇన్‌స్టాలో ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. రైమ్ పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అంది. దాదాపు 50 వేల ఫాలోయర్స్ రైమ్‌కు ఉండటం విశేషం. నేషనల్ పెట్ డే సందర్భంగా రైమ్ మీద నెటిజన్స్ స్పెషల్ ఫోకస్‌పెట్టారు. రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఎప్పుడూ రైమ్ మీద ప్రేమను చూపిస్తూనే ఉంటారు. రైమ్ లేకుంటే అడుగుతీసి అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడరు ఈ స్టార్ దంపతులు.
Allu Arha: అల్లు అర్జున్ కూతురా..? మజాకానా..? అట్లుంటుంది అర్హతో..
Also Read
- IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా వారి వెంట రైమ్ ఉండాల్సిందే. హైదరాబాద్‌లో ఇంట్లో ఉన్నా పక్కన రైమ్ ఉండాల్సిందే. RRR ప్రమోషన్ల టూర్లలోనూ రైమ్ సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ ఢిల్లీ వెళ్లి అక్కడే ఉండి సినిమాను ప్రమోట్ చేశారు. అక్కడి నుంచి ఉత్తరాది అంతా సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉండిపోయారు. అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రైమ్ ఎదురెళ్లి రామ్ వెల్‌కమ్ చెప్పి తన ఆనందాన్ని, సంబరాన్ని చూపించింది. రామ్ – రైమ్ ఇద్దరి మధ్య బాండింగ్ అభిమానులకు, ఫాలోవర్స్‌కు స్ఫెషల్‌గా అనిపించింది. రామ్‌చరణ్ ఇంట్లో రైమ్‌గా పుట్టినా చాలు అని చాలా సార్లు అనుకున్నవారూ లేకపోలేదు. అంతటి అదృష్టం రైమ్‌ది. అందుకే నేడు పెట్స్ డే సందర్భంగా ఈ రైమ్ ను అందరు తలుచుకుంటున్నారు. పెట్టి పుట్టావ్ అంటూ పొగిడేస్తున్నారు.
తాజావార్తలు
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
-
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?