Rakul Preet Singh: రకుల్ వెడ్డింగ్ కార్డు చూశారా.. భలే కొత్తగా ఉందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh: ఎట్టకేలకు టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కనుంది. గతేడాది స్టార్ సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది రకుల్ వివాహమాడనుంది. తన ప్రియుడు జాకీ భగ్నానీ చేతనే ఆమె మూడు ముళ్లు వేయించుకోబోతుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన రకుల్.. ఇప్పుడు కొద్దిగా జోరు తగ్గించింది. కరోనా సమయంలో నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు రకుల్ ప్రకటించిన విషయం తెల్సిందే. అప్పటినుంచి ఈ జంట డేటింగ్ చేస్తూ కనిపించారు. ఎక్కడికి వెళ్లినా కూడా వీరు జంటగానే కనిపించారు. ఇక గతేడాది చివర్లో రకుల్, జాకీ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు. అధికారికంగా ఇంకా చెప్పనప్పటికీ ఈ నెల రకుల్- జాకీ పెళ్లి జరగనుంది.
ఫిబ్రవరి 22 న వీరి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరగనుంది. మొదట వీరి వివాహ వేదిక మాల్దీవ్స్ అనుకోగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు గోవాలో చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక రకుల్ పెళ్లి కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నీలి సముద్ర తీరానా.. పెళ్లి మండపం, రకుల్, జాకీల పేర్లు.. ఆకుపచ్చ చెట్లు, ఎంతో ఆహ్లదమైన వాతావరణాన్ని ఆ వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేశారు. ఇక ఈ పెళ్ళికి అతికొద్దిమంది స్నేహితులే హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి కోసం రకుల్.. సబ్యసాచి, తరుమ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రాలు డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోనుంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
తాజావార్తలు
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!