Rajini Kanth : పవన్ కల్యాణ్ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్
- రజినీకాంత్ కు పవన్ విషెస్
- స్పెషల్ ట్వీట్ చేసిన సూపర్ స్టార్
- బిగ్ స్టార్ల ట్వీట్లు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనేక మంది విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్ చేసి విష్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్ పై రజినీకాంత్ స్పందించారు. నా సోదరుడు, పొలిటికల్ తుఫాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు ఉప్పొంగిపోయాను. మీ మాటలు గౌరవంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు రజినీకాంత్. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. రజినీకాంత్ ట్వీట్ మీద పవన్ కల్యాణ్ మళ్లీ స్పందించారు.
Read Also : Nagarjuna : జగపతిబాబును తన సినిమాలో వద్దన్న నాగార్జున.. ఎందుకంటే..?
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
మై డియర్ బిగ్ బ్రదర్.. మీ మాటలు నా మనసును తాకాయి. మీ ప్రేమ, ఆశీస్సులకు స్పెషల్ థాంక్స్. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ తెలిపారు పవన్ కల్యాణ్. ఇలా బిగ్ స్టార్స్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ట్వీట్లను చూసిన ఇరువురి ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. రజినీకాంత్ మొన్ననే కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా చోట్ల మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. రజినీకాంత్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ మూవీ. దీని తర్వాత కూడా వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేశాడు రజినీకాంత్.
Read Also : Soumya Rao : అక్కడ చేతులేశాడు.. రాత్రంతా బస్టాండ్ లోనే.. యాంకర్ షాకింగ్ కామెంట్స్
Deeply honored and overwhelmed by your kind wishes, respected Deputy Chief Minister of Andhra Pradesh, my dear brother and political Thoofan @PawanKalyan garu
Thank you from the bottom of my heart. God bless. 🙏 @APDeputyCMO
— Rajinikanth (@rajinikanth) August 17, 2025
తాజావార్తలు
-
Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్‌లో ఫేమస్.. చేసేది మాత్రం..!
-
LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!