Rajamouli : ఏపీలో కొత్త జీవోపై స్పందన… కేసీఆర్ కు స్పెషల్ థ్యాంక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు గాను సినీ పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శక ధీరుడు రాజమౌళి ఈ విషయం మీద కాస్త ఆలస్యంగా స్పందించారు. కొత్త G.Oలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు సినిమాకి సహాయం చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పేర్నినాని గారికి ధన్యవాదాలు. ఈ జీవో సినిమా పరిశ్రమ మళ్లీ మునుపటిలా పుంజుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
Read Also : AP Govt new G.O : కొత్త జీవోపై మహేష్ బాబు రియాక్షన్
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
అలాగే “పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని చెబుతూ ఆయన మరో ట్వీట్ చేశారు. “మాకు నిరంతరం సహకరిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు” అని రాజమౌళి పేర్కొన్నారు. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే… ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా అనేక వాయిదాల అనంతరం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత రాజమౌళి మహేష్ బాబు హీరోగా మరో సినిమా ప్రారంభించనున్నారు.
A big thanks to the CM KCR garu and the Telangana govt for permitting 5 shows a day for big films. Also, thanks to @YadavTalasani garu for your continuous support to us. This is a big help to the film fraternity. @TelanganaCMO
— rajamouli ss (@ssrajamouli) March 9, 2022
Thanks to the CM of AP @ysjagan garu and @perni_nani garu for aiding the Telugu Film fraternity through the revised ticket pricing in the new G.O. Hope this helps towards the revival of cinemas.
— rajamouli ss (@ssrajamouli) March 9, 2022
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?