Raashi Khanna : రాశిఖన్నా అందాల సెగలు మామూలుగా లేవు. తన పదునైన అందాలతో కుర్రాళ్లకు వల వేస్తూనే ఉంది ఈ ఘాటు బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి.. ఇప్పుడు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. అదే టైమ్ లో బాలీవుడ్ లో తెగ ప్రయత్నాలు చేసింది కానీ లాభం లేకుండా పోయింది. ఆమెకు అక్కడ పెద్దగా ఛాన్సులు రావట్లేదు. దీంతో బాలీవుడ్ ఫార్ములాను బాగానే పాలో అవుతుంది. అక్కడ ఛాన్సులు రావాలంటే అందాలను ఘాటుగా ఆరబోయాలి కదా.
Read Also : Avatar 3 Trailer : అవతార్ 3 కొత్త ట్రైలర్ రిలీజ్.. విజువల్ వండర్ అంతే
ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. ఓ రేంజ్ లో అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. తాజాగా టాప్ లెస్ పరికిణీలో రెచ్చిపోయింది. ఇందులో తన ఎద అందాలతో పాటు నడుము ఒంపులు చూపించింది ఈ బ్యూటీ. ఈ స్థాయిలో చూపించడంతో ఆమె అభిమానులు షాక్ అయిపోతున్నారు. ఆమె చేస్తున్న అందాల రచ్చకు అంతా ఫిదా అవుతున్నారు. గతంతో పోలిస్తే ఎన్నడూ ఈ స్థాయిలో అందాలను చూపించలేదు. మరి ఇంతగా చూపించినందుకు ఈ బ్యూటీకి ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.
Read Also : OG : అప్పుడు హరీష్.. ఇప్పుడు సుజీత్.. అదే సెంటిమెంట్..
