Raashi Khanna : రాశిఖన్నా అందాల సెగలు మామూలుగా లేవు. తన పదునైన అందాలతో కుర్రాళ్లకు వల వేస్తూనే ఉంది ఈ ఘాటు బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి.. ఇప్పుడు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. అదే టైమ్ లో బాలీవుడ్ లో తెగ ప్రయత్నాలు చేసింది కానీ లాభం లేకుండా పోయింది. ఆమెకు అక్కడ పెద్దగా ఛాన్సులు రావట్లేదు. దీంతో బాలీవుడ్ ఫార్ములాను బాగానే పాలో అవుతుంది. అక్కడ…