Gossip: పబ్ సాంగ్‌తో రాశి సింగ్ రచ్చ.. ఊపేస్తున్న ‘గాసిప్’ ఫస్ట్ సింగిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ బ్యూటీ రాశి సింగ్ లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ ‘గాసిప్’. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ పతాకంపై యతి నిర్మాణంలో, దర్శకుడు వైభవ్ కౌండిన్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి జీవితం చుట్టూ తిరిగే పక్కా సోషల్ సెటైర్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపకల్పన జరుగుతోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం మెప్పించేలా రూపొందుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ అప్పుడే మొదలైపోయాయి. ఇటీవలే విడుదలైన ‘సిప్పు సిప్పా’ చిన్న ప్రోమోతోనే సోషల్ మీడియాలో భారీ అంచనాలు క్రియేట్ చేసిన చిత్రబృందం.. తాజాగా ఈ సినిమాలోని ఫుల్ లిరికల్ సాంగ్‌ను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసింది.
క్లబ్‌లు, పబ్‌లలో లూప్‌లో వినేలా ఈ ఎనర్జిటిక్ పబ్ డాన్స్ ట్రాక్‌ను మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కాంత్ కార్తీక్ అద్భుతంగా స్వరపరిచారు. ఈ పాటకు మాస్ పల్స్ తెలిసిన ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ అదిరిపోయే లైన్స్ అందించగా ప్రముఖ సింగర్ మాళవిక తనదైన స్టైలిష్ వోకల్స్‌తో ఈ సాంగ్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు. వినగానే బాడీలో వైబ్రేషన్స్ తెచ్చేలా ఈ సాంగ్ చాలా ఫ్రెష్‌గా ఉండటంతో శ్రోతల నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ హై-ఎనర్జీ సాంగ్‌కు సునీల్ సున్నపు మాస్టర్ మరియు ఫల్గుణి బంగెర అందించిన అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో వచ్చే ఈ మొదటి పాట, స్క్రీన్ మీద రాశి సింగ్ ఎనర్జీకి పర్ఫెక్ట్గా సూట్ అయినట్లు తెలుస్తోంది. అందమైన లవ్ స్టోరీతో పాటు సమాజంపై గట్టి సెటైర్లతో రాబోతున్న ‘గాసిప్’ ఫస్ట్ సింగిల్‌తోనే టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్‌లో సరికొత్త జోష్ నింపింది.
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
తాజావార్తలు
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?