HHVM : పుష్ప-2తో పోయింది.. ’వీరమల్లు’తో మొదలవుతుందా….?
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
- తెలంగాణలో ఆ ట్రెండ్ కనిపిస్తుందా
- పవన్ కల్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తాడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : సినిమా టికెట్ రేట్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ థియేటర్ లో అయినా అన్ని సినిమాల టికెట్ రేట్లు రూ.200 మించకూడదని జీవో జారీ చేసింది. ఇది ఒక రకంగా మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటే ఆడియెన్స్ నుంచి వ్యతిరేతక వస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు ఆడియెన్స్ ను సినిమాలకు దగ్గర చేసేలాగానే కనిపిస్తోంది. అయితే తెలంగాణలో టికెట్ల రేట్లను చూస్తే పుష్ప-2కు సినిమాను బట్టి ఇష్టారీతని పెంచుకునేవారు. పుష్ప-2 నుంచి సినిమాల టికెట్ రేట్లను పెంచడం ప్రభుత్వం ఆపేసింది.
Read Also : Kannappa : రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప మూవీ ప్రదర్శన..
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న హరిహర వీరమల్లు మూవీతో ఈ ట్రెండ్ మళ్లీ స్టార్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య నిర్మాత ఏఎం రత్నం తెలంగాణలో టికెట్ల రేట్ల విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ కూడా కొంత సానుకూలంగానే కనిపించారు. కానీ అప్పుడు మూవీ వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్ కు ఇంకో 12 రోజుల టైమ్ ఉంది. ఈ లోగా మరోసారి టికెట్ రేట్ల విషయంపై చర్చలు జరుపుతారని తెలుస్తోంది. చూస్తుంటే వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లను తెలంగాణలో పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ఎక్కువ కాకపోయినా ఎంతో కొంత పెంచుకోవడానికి వీలు కల్పిస్తారంట. ఈ సినిమాలో తెలంగాణ చరిత్ర గురించి కూడా ఉండటం ఇక్కడ కీలకంగా మారుతోంది.
Read Also : Telangana : తెలంగాణలో తగ్గిన ఎంపీటీసీల సంఖ్య
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?