Site icon NTV Telugu

Priyanka Chopra Pics : హీట్ పెంచేస్తున్న బ్యూటీ… సమ్మర్ లో స్విమ్మింగ్ పూల్ షో

Priyanka Chopra

Priyanka Chopra

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన తాజా పిక్స్ తో సమ్మర్ లో మరింతగా హీట్ ను పెంచేస్తోంది. సమ్మర్ లో కూల్ కూల్ గా స్విమ్మింగ్ పూల్ లో జలకాడుతున్న పిక్స్ పోస్ట్ చేసి, యూత్ లో మాత్రం మంటలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా ఖాతాలో “ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్ రియాలిటీ” అంటూ రెండు బికినీ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. కాగా జనవరిలో సరోగసీ ద్వారా ఆడబిడ్డ మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌ కు తల్లిగా మారిన ప్రియాంక, కుమార్తెతో ఎక్కువ సమయం గడుపుతోంది. ఇక ప్రియాంక సినిమాల విషయానికొస్తే… అమెజాన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్, ఎండింగ్ థింగ్స్ విత్ ఆంథోనీ మాకీలో ఈ బ్యూటీ కనిపించబోతోంది. అంతేకాదు బాలీవుడ్‌లో కత్రినా కైఫ్, అలియా భట్‌, ఫర్హాన్ అక్తర్ లతో “జీ లే జరా” అనే సినిమాను కూడా చేస్తోంది.

Exit mobile version