Pragya Jaiswal: విస్కీ బాటిల్ ముందేసుకుని బాలయ్య హీరోయిన్ రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం స్టార్లు ఒకపక్క సినిమాలతో.. మరోపక్క యాడ్స్ తో రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఇక ఇవే కాకుండా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ మరింత సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల చాలామంది హీరోయిన్లు ఆల్కహాల్ ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడానికి ఆల్కహాల్ కంపెనీస్ హీరోయిన్లను ఎంచుకొని వారితో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత కూడా విస్కీ లోని కొత్త బ్రాండ్ ప్రమోట్ చేసిన సంగతి విదితమే.
ఇక తాజాగా టాలీవుడ్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్ కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. అఖండ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకొంటూ ఇదిగో ఇలా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. జిమ్ భీమ్ అనే విస్కీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ అమ్మడు హాట్ ఫోజ్ లో కనిపించింది. విస్కీ బాటిల్ ని హైలైట్ చేసి ప్రగ్యా బ్లాక్ అండ్ వైట్ లో కనిపించింది. ఇక ఇది చూసిన నెటిజన్స్ మత్తు ఎక్కించే రెండు పక్క పక్కన ఉంటే ఒకటే హైలైట్ అవుతుంది అని చెప్పలేం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక పొతే ప్రస్తుతం ప్రగ్యా ఒక టాప్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..
Also Read
- ‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
-
Food Inflation 2026: వంటగది బడ్జెట్‌కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!