Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా ఫొటోలు వదులుతోంది. ఈ నడుమ అమ్మడి నుంచి సినిమాలు రావట్లేదు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. చాలా హాట్ హాట్ గా బికినీ ఫొటోలు వదిలింది తాజాగా. ఈ నడుమ వరుస ట్రిప్ లతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఇలాంటి ఫొటోలతో రెచ్చిపోయింది. Read Also : Karishma Kapoor : సంజయ్ కపూర్ అంత్యక్రియల్లో ఏడ్చేసిన…