Site icon NTV Telugu

Pragya Jaiswal : బాబోయ్.. ప్రగ్యాజైస్వాల్ అరాచకమే..

Pragya Jaiswal

Pragya Jaiswal

Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ రోజు రోజుకూ రెచ్చిపోతోంది. ఘాటుగా అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు భారీగా ఫాలోయింగ్ పెరుగుతోంది. వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లకు వల విసురుతోంది ఈ భామ. మొదట్లో వరుస హిట్లు కొట్టిన ఈ భామ.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయింది. సీరియర్ హీరోల సరసన సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఇంకొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది. అయినా లాభం లేకుండా పోయింది. చివరగా ఆమె అఖండ సినిమాతో భారీ హిట్ అందుకుంది. దాని తర్వాత మళ్లీ అఖండ-2 లో నటిస్తోంది.
Read Also : Samantha : ఆ సినిమాలో దారుణంగా నటించా.. సమంత సంచలనం..

ఇక సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తన టాప్ లెస్ ట్రీట్ ఇచ్చింది. ఎద పరువాలతో ఘాటుగా సోకుల విందు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంత ఘాటు పరువాలను చూసి సోషల్ మీడియా అల్లాడిపోతోంది. ఆమె అందాలకు ముందే భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ ఫొటోలతో మరింత పెరుగుతోందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

Exit mobile version