Prabhas: అవి అయిపోగానే ప్రభాస్‌కి సర్జరీ… మళ్లీ ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తునే ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్‌కు సర్జరీ అనే న్యూస్ వైరల్ అవుతోంది. బాహుబలి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు ప్రభాస్. వాటిలో ఇప్పటికే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ రిలీజ్ అయిపోయాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. సమ్మర్లో కల్కి రిలీజ్ కానుంది. ఆ తర్వాత మారుతి సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈలోపే స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్ కానీ దీనికంటే ముందే ప్రభాస్ సర్జరీ చేయించుకోబోతున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడనే మాట వినిపిస్తునే ఉంది. సలార్ సినిమా షూటింగ్లో జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల ప్రభాస్ కాలికి గాయమైందని అప్పట్లో టాక్ రాగా.. ఇప్పుడు పూర్తి స్థాయిలో మోకాలి సర్జరీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కల్కి, మారుతి సినిమాతో పాటు… సలార్ పనులు పూర్తి కాగానే సర్జరీ కోసం విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడట డార్లింగ్. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని… స్పిరిట్ సినిమాను మొదలు పెట్టే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అసలు ఇందులో నిజముందా, లేదా అనే విషయంలో క్లారిటీ లేదు గానీ… ప్రభాస్ హెల్త్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా సరే… వీలైనంత త్వరగా డార్లింగ్ కోలుకోవాలని అంటున్నారు. ఇదిలా ఉంటే… ఆగష్టు 15న సలార్ ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నెలాఖరులో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ.
Also Read
- Faria :దళపతి విజయ్ వారసుడు 'ఫ్యూచర్ సీఎం' .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
తాజావార్తలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!