ప్రభాస్ ఏంటి? మారుతితో సినిమా చేయడం ఏంటి? అని మొదట్లో చాలా ఫీల్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ మాత్రం మారుతికి మాటిచ్చేశాడు. ఎవ్వరేమన్నా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్.. అసలు అనౌన్స్మెంట్ లేకుండా ఓ సినిమా చేస్తున్నాడంటే… మారుతి పై ఎంత నమ్మకంతో ఉన్నాడో అ
ప్రభాస్ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తునే ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్‌కు సర్జరీ అనే న్యూస్ వైరల్ అవుతోంది. బాహుబలి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు ప్రభాస్. వాటిలో ఇప్పటికే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ రిలీజ్ అయిపోయాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ �