Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ రాజాసాబ్ ఈ సినిమా టీజర్ రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు. జులై మొదటి వారం నుంచి ఈ షూట్ స్టార్ట్ కాబోతోంది. ప్రత్యేకంగా వేసిన కోటలో…
బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. “రాజా సాబ్” టీజర్ కు మాళవిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “రాజా సాబ్” టీజర్ కు వస్తున్న రెస్పాన్స్…