NTR 31: నీల్-ఎన్టీఆర్ సినిమాకి బ్రేక్ వేస్తున్న సలార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ వరకు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ హిందీలో వార్ 2 చేయనున్నాడు. హ్రితిక్ vs ఎన్టీఆర్ అనే రేంజులో ప్రమోట్ అవుతున్న ఈ మూవీ కంప్లీట్ చేయగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ, అనౌన్స్మెంట్ తోనే హ్యూజ్ హైప్ ని క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులంతా ఈ ఊర మాస్ కాంబినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ మరింత పెరుగుతుందేమో అనే భయాన్ని మొదలయ్యేలా చేసాడు సలార్.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీతో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ అవగానే వెంటనే ఎన్టీఆర్ 31 పై ఫోకస్ చేయాల్సి ఉంది ప్రశాంత్ నీల్ కానీ ‘సలార్’ రెండు భాగాలుగా ప్రకటించడంతో… ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని టాక్ మొదలయ్యింది. అయితే ఎన్టీఆర్ 31 డిలే అవుతుందనే ఆలోచన అవసరం లేదు ఎందుకంటే సలార్ పార్ట్ 1 రిలీజ్ అయిన వెంటనే ‘సలార్ పార్ట్ 2’కు ప్రశాంత్ నీల్ రంగం సిద్ధం చేస్తున్నాడట. ఆల్రెడీ రెండు పార్ట్స్ ని కలిపే షూట్ చేస్తున్నాడు, చిన్న చిన్న కరెక్షన్స్ లేదా ప్యాచ్ వర్క్స్ ఉంటే వాటిని కూడా త్వరగానే పూర్తి చేయడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నాడని టాక్. దీంతో అనుకున్న సమయానికే ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పొచ్చు.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!