Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prabhas Favorite Dinner For The Heroine

Prabhas : ప్రభాస్ రాజు ఆతిధ్యం అంటే ఆ మాత్రం ఉంటది ఇమాన్వీ

Published Date :January 31, 2025 , 2:05 pm
By subbarao kilari
Prabhas : ప్రభాస్ రాజు ఆతిధ్యం అంటే ఆ మాత్రం ఉంటది ఇమాన్వీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రభాస్‌తో సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. కలెక్షన్స్ కూడా అలాగే ఉంటాయి.  సినిమా కాస్త అటు ఇటు అయిన మరో సినిమాతో తన ప్రొడ్యూసర్లకు అండగా నిలబడతాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా రూ. 500 కోట్లకు అటు ఇటుగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. ఇక ప్రభాస్ సినిమాల సంగతి ఇలా ఉంటే ఆయన ఇచ్చే ఆతిథ్యం మాత్రం మరోలా ఉంటుంది. అసలు ప్రభాస్‌తో సినిమా అంటే చాలు అప్పటి వరకు టేస్ట్ చేయని భోజనం వాళ్ల ముందు పెట్టేస్తాడనే టాక్ ఉంది.ఆయనతో ఎవరు సినిమా చేసినా సరే ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూడాల్సిందే.

Also Read : Parashakthi : ‘పరాశక్తి వివాదం ముగిసింది.. ‘టైటిల్ ఎవరికి దక్కిందంటే..?

ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. ఆదిపురుష్ టైంలో కృతి సనన్, సలార్ సమయంలో శృతి హాసన్, కల్కి సమయంలో దీపిక పదుకొనే ఇలా తనతో పని చేసిన ఏ ఒక్క స్టార్ హీరోయిన్‌ను కూడా ప్రభాస్ బోజనం పెట్టకుండా వదల్లేదు.  హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాతో ఇమాన్వీ అనే కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా  ఇమాన్వీకి ప్రభాస్‌ ఇంటి నుంచి క్యారేజీ వెళ్లింది. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. ప్రభాస్‌కు థాంక్యూ చెబుతూ భోజనం చాలా బాగుంది అంటూ ఇమాన్వీ ఒక వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. భీమవరం రాజుల వారి ఆతిధ్యం అంటే ఆ మాత్రం ఉంటుంది అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Imanvi
  • prabhas
  • PrabhasHanu
  • Rebal Star

తాజావార్తలు

  • Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

  • Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

  • Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions