ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో పాన్-ఇండియన్ మూవీగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మేకర్స్ పవర్ ఫుల్ టైటిల్‌ని లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తారక్ మూవీ కోసం ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని టాక్ నడుస్తోంది. సినిమా లాంచ్ సమయంలో ఈ టైటిల్ ను ప్రకటించే యోచనలో ఉన్నారట మేకర్స్. అంతేకాదు ఈ టైటిల్‌కి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
Read Also : “వాలిమై” రచ్చకు టైం ఫిక్స్… రిలీజ్ ఎప్పుడంటే ?
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
ఇక ‘పెద్ది’ చిత్రంలో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. కాగా ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కోసం కొరటాల శివతో కలిసి పని చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 7న అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మార్చిలో ప్రారంభించి ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?