Pooja Hegde: ఇకనుంచి ఆఫర్లు కావాలంటే.. పూజా ఆ పని చేయాల్సిందే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde: సినిమా.. గ్లామర్ ప్రపంచం.. ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. ఒకసారి గోల్డెన్ లెగ్ గా ముద్ర పడితే.. ఇంకోసారి ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంటారు. ఒక సినిమా హిట్ అయితే ఎంతమంది పొగుడుతారో.. ఒక సినిమా ప్లాప్ అయితే అంతేమంది విమర్శలు గుప్పిస్తారు. ఇకస్టార్లు కూడా ఏం తక్కువ తినలేదు. ఒక సినిమా హిట్ అయితే రెమ్యూనిరేషన్ ఇట్టే పెంచేస్తారు.. కానీ, ఒక సినిమా ప్లాప్ అయితే మాత్రం రెమ్యూనిరేషన్స్ తగ్గించరు. అందుకు కారణం వారి స్టార్ డమ్. అయితే ఇదే ఫార్ములా హీరోయిన్ల విషయంలో సెట్ కావడం లేదు. వరుసగా ప్లాపులు వచ్చిన హీరోయిన్స్ కు మాత్రం రెమ్యూనిరేషన్ విషయంలో తేడా ఉంటుంది. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది హీరోయిన్ పూజా హెగ్డే. గత ఏడాది నుంచి ఇప్పటివరకు పూజాకు ఒక్క హిట్ లేదు. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య ఏది ఆమెకు కలిసిరాలేదు.. అంతకు ముందు గోల్డెన్ లెగ్ అన్నవారే ఇప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేశారు.
Rana Naidu Trailer: నేను నీ బాబును రా.. వెంకీ- రానాల నట విశ్వరూపం
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
ఇక ప్రస్తుతం పూజా.. మహేష్- త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది.. మరోపక్క హిందీలో సల్మాన్ సరసన నటిస్తోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాల రిజల్ట్ ఈ ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. ఈలోపు కొత్త సినిమాలను లైన్లో పెట్టడానికి పూజా బాగా కష్టపడుతుంది. అయితే కొత్త అవకాశాలు రావాలంటే మాత్రం పూజా ఒక కండిషన్ కు ఒప్పుకోవాలని నిర్మాతలు చెప్పుకొస్తున్నారట. అదే రెమ్యూనిరేషన్ తగ్గించుకోవడం.. హిట్లు వచ్చినప్పుడు పూజా బాగానే డిమాండ్ చేసి కోట్లు అందుకుంది.. ఇప్పుడు ఆమె వరుస ప్లాప్ ల్లో ఉండడంతో ఆఫర్లు కావాలంటే రెమ్యూనిరేషన్ తగ్గించుకోక తప్పదు అంటున్నారట. ఒక్కో సినిమాకు రూ. 50 లక్షలు తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. మరి ఈ విషయంలో పూజా ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!