బుట్టబొమ్మ పూజాహెగ్డే అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడట్లేదు. ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ మరింతగా పెరిగి మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ హాట్ సైరన్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ప్రత్యేకమైన ట్రీట్ ఇస్తుంది. కొన్ని త్రోబ్యాక్ చిత్రాలతో హాట్‌నెస్‌ను పెంచేస్తోంది. వీలైనప్పుడల్లా ఆమె మునుపటి మాల్దీవుల వెకేషన్ చిత్రాలను షేర్ చేస్తోంది. అలా తాజాగా ఆమె షేర్ చేసిన ఓ బికినీ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also : అనారోగ్యంతో ఉన్న అభిమానికి రజనీకాంత్ సర్ప్రైజ్
మాల్దీవుల బంగారు ఇసుకలో నిలబడి, పూజా బ్లాక్ బికినీలో, వీలైనంతగా తన ఒంపుసొంపులు చూపిస్తూ పోజిచ్చిన ఈ పిక్… అందులో ఆమె అందానికి యూత్ దాసోహం అంటున్నారు. ఆమె తన జుట్టును సర్దుబాటు చేసుకుంటూ, ఆ పోనీటైల్‌ను కట్టేస్తూ, మేకప్ లేకుండా తన టోన్డ్ బాడీతో మాల్దీవుల్లో వాలిపోయిన దేవకన్యలా ఉంది. గజిబిజి పోనీటైల్ తో హాట్‌నెస్‌ను గాలికి వదిలేసి, చూపరులకు కావాల్సిన ట్రీట్‌ను అందించింది పూజ.
