బుట్టబొమ్మ పూజాహెగ్డే అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడట్లేదు. ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ మరింతగా పెరిగి మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ హాట్ సైరన్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ప్రత్యేకమైన ట్రీట్ ఇస్తుంది. కొన్ని త్రోబ్యాక్ చిత్రాలతో హాట్‌నెస్‌ను పెంచేస్తోంది. వీలైనప్పుడల్లా ఆమె మునుపటి మాల్దీవుల వెకేషన్ చిత్రాలను షేర్ చేస్తోంది. అలా తాజాగా ఆమె…
బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు స్విమ్ సూట్ వేసుకుని మాల్దీవుల్లో తన తీరిక సమయాన్ని గడుపుతోంది. మాల్దీవుల రిసార్ట్‌లలోఈ స్టార్ హీరోయిన్ ఫ్లోటింగ్ మోడ్‌లో అల్పాహారం తీసుకుంటున్న తన తాజా చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చుట్టూ ఉన్న సముద్రం, నీలాకాశం మధ్యలో నీటిలో తేలుతూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.…