NTV Telugu Site icon

Pooja Hegde: మేడమ్ మీరు కాస్త ప్యాంట్స్ వేసుకోండి… ప్లీజ్

Pooja Hegde

Pooja Hegde

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘పూజా హెగ్డే’ గురించి ‘మేడమ్ సర్, మేడమ్ అంతే’ అనే డైలాగ్ రాశాడో అప్పటినుంచి ఆమె ఫోటో ఏది బయటకి వచ్చినా, ‘మేడమ్ అంతే’ అనే డైలాగ్ ని వాడేస్తున్నారు. ఇదే సినిమాలో పూజ హెగ్డే థైస్ చూసి అల్లు అర్జున్, ‘మేడఎం మీరు ప్యాంట్స్’ వేసుకోండి అంటాడు. త్రివిక్రమ్ రాసిన మొదటి డైలాగ్ లో ఎంత నిజం ఉందో తెలియదు, రెండో డైలాగ్ మాత్రం అక్షర సత్యం. పూజ హెగ్డేలో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆమె ‘థైస్’, పెర్ఫెక్ట్ షేప్ లో ఉండే ఆ థైస్ ని చూసి ఫాన్స్ ఫిదా అవుతూ ఉంటారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి పూజా హెగ్డే కూడా తన థైస్ ని ప్రాజెక్ట్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా [పోస్ట్ చేస్తోంది. అలాంటి ఫోటోలే మరోసారి బయటకి వచ్చి యూత్ లో హీట్ పెంచుతున్నాయి.

Read also: DH Srinivas Rao : యాదాద్రీశుడి‌ని దర్శించుకున్న హెల్త్‌ డైరెక్టర్‌.. ఫోర్త్‌వేవ్‌పై కీలక వ్యాఖ్యలు

బ్లాక్ డ్రెస్ లో కార్ లో నుంచి బయటకి వస్తున్నట్లు పూజా దిగిన కొత్త ఫోటోలు ట్వి ట్టర్ లో వైరల్ అవుతున్నాయి. ఈ స్టన్నింగ్ బ్లాక్ లేడీని చూసి నెటిజన్స్ రీట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకి హైలైట్ ఎలిమెంట్ పూజా హెగ్డే ‘థైస్’ అనే చెప్పాలి. బ్లాక్ కార్, బ్లాక్ డ్రెస్, బ్లాక్ గాగుల్స్… ఇలా ఫ్రేమ్ అంతా నలుపు రంగుని అద్దుకోని ఉంటే, ఆ నలుపుని కనిపించకుండా చేసే రేంజులో మిల్కీ వైట్ కలర్ లో ఉన్న పూజా థైస్ ని కెమెరాలు సూపర్బ్ గా క్యాప్చర్ చేసాయి. అంత అందం ఆమెలో దాగుంది కాబట్టేనేమో మాటల మాంత్రికుడు అంతటి వాడు… పొగడడానికి మాటలు రకా, మేడమ్ అంతే అనేశాడు. ఈ లేటెస్ట్ ఫోటోస్ చూస్తే మీకు కూడా త్రివిక్రమ్ చెప్పింది నిజమే అనిపించకమానదు.

Read also: Veera Simha Reddy: పార్టీలకి పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈ పాట…