Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Penny Song Promo From Sarkaru Vaari Paata

Penny Song : “సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ ప్రోమో… సర్ప్రైజ్ అదుర్స్

Published Date :March 19, 2022 , 11:12 am
By Prakash
Penny Song : “సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ ప్రోమో… సర్ప్రైజ్ అదుర్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సింగిల్ “కళావతి”లో చాలా యవ్వనంగా, మనోహరంగా కనిపించాడు. కీర్తి సురేష్ కూడా ఈ సాంగ్ లో అంతే అందంగా కన్పించింది. యూట్యూబ్ లో రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ కళావతి” చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ చిత్రం రెండవ సింగిల్ ‘పెన్నీ’ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కన్పించగా, మరో సర్పైజ్ ఇచ్చారు మేకర్స్. అందులో సితార కూడా కన్పించడం సూపర్ స్టార్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాంగ్ లో ఎవరూ ఊహించని విధంగా సితార మెరవడం, ఆమె అద్భుతమైన స్టెప్పులు మహేష్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సాంగ్ ను మేకర్స్ ఆదివారం విడుదల చేస్తామని ప్రకటించారు.

Read Also : RRR : ప్రీమియర్ షోలకు వ్యతిరేకత !?

యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట” చిత్రంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా “సర్కారు వారి పాట” మే 12న విడుదల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • keerthy suresh
  • mahesh babu
  • Parasuram
  • Penny Song
  • Penny Song Promo

తాజావార్తలు

  • Donald Trump: పిచ్చి బాస్టర్డ్స్.. హార్మూజ్‌ను తెరవండి.. లేకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం

  • Nepal Petrol Crisis: ఇంధన కొరత వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారానికి రెండు రోజులు సెలవులు..!

  • US-Iran War: సొంత రెస్క్యూ విమానాలను కూల్చిన అమెరికా.. కారణం ఏమిటంటే..?

  • SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • RCB Vs CSK: టాస్ గెలిచిన CSK.. ఆర్సీబీ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions