Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయితే ఈ స్థాయి భారీ బిజినెస్ జరగడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే దాదాపు రూ. 400 నుండి రూ. 425 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. రామ్ చరణ్ గత చిత్రాలైన ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక నిరాశపరిచాయి. దీంతో ఈ ‘పెద్ది’ చిత్రం ఫలితంపై మెగా అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. చరణ్ ఈ సినిమాతో ఖచ్చితంగా గట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ట్రేడ్ అంచనా ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజే వరల్డ్‌వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!