‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగునాట ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రం తరువాత అమ్మడికి మంచి అవకాశాలైతే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం అందిరాలేదు. అయినా పట్టువదలని లేడీ విక్రమార్కుడిలా అమ్మడు యుద్ధం చేస్తూనే ఉంది. ఇక మ్మాడు సోషల్ మీడియా ఫాలోయింగ్ అందరికి తెలిసిందే. అందచందాలను అస్సలు దాచుకోకుండా కుర్రాళ్లను తన కత్తిలాంటి చూపులతో ఆకర్షిచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడి టాప్ యాంగిల్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
టాప్ యాంగిల్ లో క్లివేజ్ షో చూపించేస్తుంది. అంత వల్గర్ గా లేకపోయినా మంచి రొమాంటిక్ పోజ్ అంటూ అభిమానులు పాయల్ అందాలను పొగిడేస్తున్నారు. అంతకుముందు కూడా పాయల్ క్లివేజ్ షో తో అదరకొట్టినా.. ఈ టాప్ యాగిల్ కొంచెం ప్రత్యకంగా ఉంది. దీంతో ఈ ఫోటోలను నెటిజన్స్ వైరల్ గా చేసేశారు. ఇకపోతే ప్రస్తుతం పాయల్ ‘3 రోజెస్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. మరి ఇంత అందాల ఆరబోత హాట్ బ్యూటీ కి అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.
