NTV Telugu Site icon

Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్ ఏంట్రా.. ఈ రేంజ్ లో చూపిస్తోంది.. దేవుడా..

Payal

Payal

Payal Ghosh: ఎన్టీఆర్, తమన్నా నటించిన ఊసరవెల్లి సినిమా గుర్తుందా.. ? అందులో తమన్నా ఫ్రెండ్ గా నటించిన నటి గుర్తుందా.. ? హా.. ఆమె పాయల్ ఘోష్. ఇక ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ భామ.. వివాదాల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. పాయల్ ఘోష్ గతంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఆమెను ఎంతోమంది కమిట్ మెంట్ అడిగారని, ఇండస్ట్రీలో ఉన్నవారందరూ కమిట్ మెంట్స్ ఇవ్వకుండా స్టార్లు కాలేదని చెప్పుకొచ్చింది. అందుకే ఇన్నేళ్లు అవుతున్నా తను 11 సినిమాలకంటే ఎక్కువ చేయలేకపోయాను అని చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం ఆమె ఫైర్ ఆఫ్ లవ్: రెడ్‌ అనే చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Maadhavi Latha: బిగ్ బాస్ లో వాళ్లని పెడితే .. ఎవడు దేకను కూడా దేకడు

ఇక ఈ భామ సోషల్ మీడియా లో యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి పాయల్.. అందాల ఆరబోతతో మతులు పోగొట్టింది. ఒక హోటల్ లో కూర్చొని.. హాట్ గా ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోలో పాయల్ ఎద అందాల ఆరబోత వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ఎన్టీఆర్ హీరోయిన్ ఏంట్రా.. ఈ రేంజ్ లో చూపిస్తోంది.. దేవుడా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments