RRR Movie: ఓటీటీలో చూడాలంటే రూ.200 చెల్లించాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై 50 రోజులు పూర్తయింది. ఇప్పటికే రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం 50 రోజులు దాటినా పలు చోట్ల ఇంకా ప్రదర్శితం అవుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాలు రెండు, మూడు వారాల కంటే ఎక్కువగా థియేటర్లలో కనిపించడం లేదు. అలాంటిది 50 రోజులు దాటినా ఆర్.ఆర్.ఆర్ ఇంకా థియేటర్లలో ఆడుతోంది అంటే మాములు విషయం కాదు.
త్వరలో ఆర్.ఆర్.ఆర్ మూవీ ఓటీటీలో విడుదలయ్యేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ డేట్‌ను జీ5 ప్రకటించింది. ఈనెల 20 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. అయితే జీ5 పే పర్ వ్యూ (PPV) పద్ధతిలో ఆర్.ఆర్.ఆర్ మూవీని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఓటీటీలో చూడాలంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఈ మూవీ రెంటల్ పొందాలంటే రూ.699 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆర్.ఆర్.ఆర్ టీమ్‌పై పలువురు ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. 50 రోజులు దాటినా ఓటీటీలో చూడాలంటే ఇంకా డబ్బులు దండుకోవాలని ప్రయత్నించడం మంచి పద్ధతి కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Udhayanidhi Stalin: స్టార్ హీరో సంచలన నిర్ణయం.. సినిమాలకు గుడ్‌బై!
తాజావార్తలు
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
-
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!